యేసయ్య నాతో వుంటే రోజూ ఒక పండగ / Yesayya Naatho Unte Roju Oka Panduga Posted on December 12, 2022 by New Jerusalem Ministries యేసయ్య నాతో వుంటే రోజూ ఒక పండగ కీడేది దరికి రాదు ఆయనుంటే అండగ 1. కరువు కాటకాలు నన్నేమి చేయ లేవుగా లేమి అపజయాలు నన్ను కృంగదీయ లేవుగా ॥యేస॥ 2. ఇరుకు ఇబ్బందులు నన్నేడిపించ లేవుగా శ్రమలు వ్యాధి బాధలు నిరాశపరచ లేవుగా ॥యేస॥