యేసు మనలను ప్రేమించినట్లుగా / Yesu Manalanu PreminchinattlugaaBy New Jerusalem Ministries / December 12, 2022 యేసు మనలను ప్రేమించినట్లుగా ప్రేమించుకుందాము ఒకరిని ఒకరం సత్యం చెప్పుదాం మంచిని చేయుదాం వెంబడించుదాం యేసుని….. వెంబడించుదాం యేసుని….. వెంబడించుదాం యేసుని….. వెంబడించుదాం యేసుని….