పక్షికిగలవు రెండు రెక్కలు / Posted on December 11, 2022 by New Jerusalem Ministries పక్షికిగలవు రెండు రెక్కలు వాటితో చక్కగ ఎగురుచుండును నాకును గలవు రెండు రెక్కలు దేవుడే వాటిని నాకు ఇచ్చెను ఒకటి ప్రార్ధన రెండు వాక్యము పైపైకెగిరెదను కొండకు ఎగిసెదను