సమయం అమూల్యం చెయ్యబోకుమా వ్యర్ధం / Samayam Amulyam Cheyabokumaa Vyardham Posted on December 10, 2022 by New Jerusalem Ministries సమయం అమూల్యం చెయ్యబోకుమా వ్యర్ధం నీ సినిమా కధలు మాటలు అల్లరి ఆటపాటలు వ్యర్ధపరచు నీ సమయం నీకు కలిగిస్తుంది నష్టం నీటి బుడగ నీ జీవితం తెలియదు నీ మరణ దినం అర్పించుకో నీ హృదయం నీకు కలుగును నిత్యజీవం