ఎంత సంతోషం నా యేసు వుండగా / Entha Santhosham Naa Yesu Vundagaa Posted on December 10, 2022 by New Jerusalem Ministries ఎంత సంతోషం నా యేసు వుండగా చింత లేదుగా నా ప్రభువుండగా కష్టాల కడలి ఎదురొచ్చిన నష్టాల ఊబి నడివున్నను బాధ లేదుగా ఏ భయము లేదుగా యేసు కోసమే నే సాగిపోదును