శ్రమలలో భ్రమలలో / Shramallalo Bhramalalo Posted on December 14, 2022 by New Jerusalem Ministries శ్రమలలో భ్రమలలో శోధనలో వేదనలో బాధలలో హింసలలో మన విశ్వాసమే మనకు విజయము దుష్టుడు సాతానుడు బాధించినా కష్టము నష్టము కలిగినను శరీరమంతా కృశించినను పరిశోధనలెన్నో కలిగినను మరవకు విడవకు యేసు ప్రభువుని