వీరులం యేసుసైన్యపు ధీరులం / Veerulam Yesu sainaypu Dheerulam Posted on December 12, 2022 by New Jerusalem Ministries వీరులం యేసుసైన్యపు ధీరులం శూరులం క్రీస్తురాజ్యపు పౌరులం సత్యముతో నడుము బిగించి సర్వాంగ కవచము ధరించి దురాత్మలతో పోరాడెదం సాతానుని జయించెదం (2)