విశ్వాస వీరులం / Viswasa Veerulam Posted on December 12, 2022 by New Jerusalem Ministries విశ్వాస వీరులం విజయమునే కోరెదం విశ్వసించి యేసుని విశ్వమునే జయింతుము 1. నమ్మదగిన దేవుడు మాకుండగా నమ్మిన సమస్తము సాధ్యమేగదా ॥విశ్వా॥ 2. విశ్వాసమే మమ్మును రక్షించ విశ్వాసమే నిత్యము పరీక్షించ ॥విశ్వా॥