యేసయ్య నాలో లేనపుడు / Yesayya Naalo Lenappudu Posted on December 12, 2022 by New Jerusalem Ministries యేసయ్య నాలో లేనపుడు చెడ్డమాటలు ఉండెనులే ఆహా…. ఆహా…. యేసుని నాలో చేర్చుకుంటి క్రీస్తు రక్తమే నన్ను కడిగే క్రీస్తు బిడ్డగా మారితిని పరలోకరాజ్యము పొందితిని హే…. ఏ….