యేసయ్యకు మేమెంతో / Yesayyaku Mementho Posted on December 13, 2022 by New Jerusalem Ministries యేసయ్యకు మేమెంతో ప్రియమైనవారము ఆ తండ్రి ప్రేమించిన దేవుని పిల్లలము దేవునికి ప్రియులము దేవుని పిల్లలము 1. ఆయన అరచేతిలో చెక్కబడినవారము ఆయన పోలికలో చేయబడినవారము 2. ఆయన రక్తంలో కడగబడినవారము ఆయన నామంలో నిలువబడినవారము