బానిసవు కాదు బందీవి కాదు / Baanisavu kaadu Bandivi Kaadu Posted on December 13, 2022 by New Jerusalem Ministries బానిసవు కాదు బందీవి కాదు. సాతాను చేతి నుండి విడుదల దొరికెను స్వేచ్ఛను ప్రభు నీకిచ్చెను ఎగురగురు పైపైకెగురు పక్షిరాజు వలె రెక్కలు చాచి ఎగురు 1. మేఘమొచ్చిన ఉరుమొచ్చిన కారుమబ్బులే కమ్ముకొచ్చిన ఆపలేవులే ప్రభు బలముండగా