బలే బలే యేసయ్య / Bale Bale Yesayya Posted on December 14, 2022 by New Jerusalem Ministries బలే బలే యేసయ్య బంగారు యేసయ్య జాలిగల యేసయ్య చక్కని నా యేసయ్య 1. అద్భుతాలు ఆశ్చర్యాలు ఎన్నెన్నో చేశావు నీ మాటతో స్వస్థత నిను తాకితే స్వస్థత 2. సిలువలో చనిపోయి మూడవ రోజు లేచినావు నిను నమ్మితే రక్షణ నీ సన్నిధే దీవెన