ప్రకటించెదం ప్రభువార్తను / Prakatinchedam Prabhuvaarthanu Posted on December 13, 2022 by New Jerusalem Ministries ప్రకటించెదం ప్రభువార్తను మాకున్న సమయమంతా పరుగెత్తెదం ప్రభు కోసము మా జీవితకాలమంతా ప్రకటించెదం పరుగెత్తెదం ప్రభు కొరకై జీవించెదం