పక్షికిగలవు రెండు రెక్కలు / Pakshiki Galavu Rendu Rekkalu Posted on December 12, 2022 by New Jerusalem Ministries పక్షికిగలవు రెండు రెక్కలు వాటితో చక్కగ ఎగురుచుండును నాకును గలవు రెండు రెక్కలు దేవుడే వాటిని నాకు ఇచ్చెను ఒకటి ప్రార్ధన రెండు వాక్యము పైపైకెగిరెదను కొండకు ఎగిసెదను