నోవహు నోవహు నోవహు / Noahu Noahu Noahu Posted on December 14, 2022 by New Jerusalem Ministries నోవహు నోవహు నోవహు ఓడను సిద్ధము చేయుము 1 భూమిపై పాపము అధికమాయెను నీతియు ప్రేమయు లేకపోయెను మనుష్యులందరు చెడిపోయిరి దేవుని ఉగ్రతకు పాత్రులైరి 2. నీతిమంతుడైన నోవహును ఓడలో దేవుడు దాచియుంచెను జలప్రళయములో లోకము నశించెను నోవహు కుటుంబము తప్పించబడెను