నేను మంచి బాలుడను / Nenu Manchi Baaludanu Posted on December 12, 2022 by New Jerusalem Ministries నేను మంచి బాలుడను యేసయ్య బిడ్డను 1. పనికి రానిది మాట్లాడను పొరుగు వానితో పోట్లాడను యేసు కొరకు సాక్షిగ ఇలను జీవింతును 2. తల్లిదండ్రుల మాట విందును అందరికి మాదిరిగా ఉందును యేసు కొరకు సాక్షిగ జీవింతును