నిను కాపాడువాడు నీ దేవుడే / Ninu Kaapaduvadu Nee Devude Posted on December 12, 2022 by New Jerusalem Ministries నిను కాపాడువాడు నీ దేవుడే నీ కుడిప్రక్కన నీడగా ఉన్నాడే నీ తోడు నీడ దేవుడే నీ తోడునుండు దేవుడే రాత్రి వెన్నెల దెబ్బ ఏ మాత్రం కలుగనియ్యడు. పగలు ఎండ దెబ్బ తగులనియ్యడు నీకు