నాదు హృదయము యేసు సదనము / Naadu Hrudayamu Yesu Sadanamu Posted on December 12, 2022 by New Jerusalem Ministries నాదు హృదయము యేసు సదనము నాదు దేహము ఆ స్వామి నిలయము 1.నాలో యేసుడు నివాసముండును. నాతో యేసుడు భుజించుచుండును 2. చెడ్డపనులనెప్పుడు నేను చేయను యేసుస్వామినెన్నడు బాధ పెట్టను