డిoగ్ డిoగ్ డిoగ్ ఎద్దుల బండి / Ding Ding Yeddula Bandi Posted on December 13, 2022 by New Jerusalem Ministries డిoగ్ డిoగ్ డిoగ్ ఎద్దుల బండి క్లింగ్ క్లింగ్ క్లింగ్ సైకిలు బండి పోం పోం పోం మోటరు బండి హల్లెలూయ హల్లెలూయ రక్షణ బండి ఏ బండి కావాలి బాలలు ఏ బండి ఎక్కాలి బాలికలు యేసయ్యే మార్గము. యేసయ్యే సత్యము యేసయ్యే నడుపును జీవపు బండి