చిన్నారి నా జీవితం / Chinnari Naa Jeevitham Posted on December 12, 2022 by New Jerusalem Ministries చిన్నారి నా జీవితం యేసయ్య బహుమానం నా నోటి ప్రతిగీతం యేసయ్య నామ గానం 1. నా ప్రతి విషయములో ఆయనకే ప్రధమ స్థానం నా పరలోక తండ్రికి నేనంటే ఎంతో ప్రాణం ॥చిన్నా॥