చిట్టి చేతులతో చిన్నారి పాప / Chitti Chethulatho Chinnari Papa Posted on December 13, 2022 by New Jerusalem Ministries చిట్టి చేతులతో చిన్నారి పాప బుడి బుడి నడకలతో ముద్దోచ్చే బాబు వింటావా యేసుని స్వరము వింటావా తీస్తావా తీస్తావా యేసుకు తలుపు తీస్తావా 1. మంచుకు తడిసిన తలతో గాయం పొందిన చేతితో తలుపు తట్టగా ప్రేమతో పిలవగా రమ్మని తలుపు తీస్తావా