చక చక నడిచే పిల్లలూ / Chaka Chaka Nadiche Pillalu

చక చక నడిచే పిల్లలూ

బుడి బుడి నడకల చుక్కలూ

చిందులు వేసే మల్లెలు

పిల్లలూ పూబంతులు

1. మీరే యేసుకు సాక్షులు

మీరే ప్రభు పని వారలు

అమ్మకు నాన్నకు వరములు

దేవుని ప్రతిరూపాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *