కోపగించకు ఓ చిన్ని పాప / Kopaginchaku O Chinni Papa Posted on December 14, 2022 by New Jerusalem Ministries కోపగించకు ఓ చిన్ని పాప పాపము చేయకు చిన్ని బాబు 1. అసూయ వలన ద్వేషము ద్వేషము వలన కోపము కోపము వలన పాపము పాపము వలన శాపము కల్గును 2. క్రీస్తు ప్రేమను కలిగియుండుము కయీను కోపము విడిచి పెట్టుము నిజము చెప్పెను హేబెలు రక్తము కయీను కాదన లేకపోయెను