ఒకటి రెండు మూడు / Okati Rendu Moodu Posted on December 13, 2022 by New Jerusalem Ministries ఒకటి రెండు మూడు ఆ యేసు వైపు చూడు నాలుగు ఐదు ఆరు బహు జోరుగా పాడు అ.ప: నిరీక్షణ అనుక్షణం యేసులోనే ఉంచు దీక్షతో సాగుతూ పరీక్షలో నెగ్గు 1. ఏడు ఎనిమిది తొమ్మిది ఆ యేసుతో ఉంటే నెమ్మది యేసుని సన్నిధి సంతోషానికి పెన్నిధి