ఎక్కడున్న నేను / Ekkadunna Nenu

ఎక్కడున్న నేను

నా పక్కనుండు యేసు

చిక్కకుండ నన్ను

ఆ టక్కరి సాతానుకు

రెక్క క్రింద దాచును

చక్కగా నడిపించును

1. కొండలలో తిరిగినా

ఒంటరిగా నడిచినా

జంటగా యేసుండగా

నాకు భయము లేదుగా ॥ఎక్క॥

హోరుగాలి వీచినా

జోరువాన కురిసినా

కాపరి యేసుండగా

నాకు భయములేదుగా ॥ఎక్క॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *