ఆరాధించెదన్ స్తుతియించెదన్ / Aaradhinchedhan Sthuthinchedan Posted on December 13, 2022 by New Jerusalem Ministries ఆరాధించెదన్ స్తుతియించెదన్ పూజించెదన్ నా యేసుని 1. నా చిన్ని మనసుతో ఆరాధించెదన్ నా చిన్ని ఆత్మతో ఆరాధించెదన్ నా చిన్ని హృదయముతో ఆరాధించెదన్ నాకున్న శక్తితో ఆరాధించెదన్ ॥ఆరా॥