ఆత్మ ఫలములు ఫలియించెద / Atma Phalamulu Phalincheda Posted on December 14, 2022 by New Jerusalem Ministries ఆత్మ ఫలములు ఫలియించెద ఆత్మలో వికసించెద ఫలించు తీగవలె నేనుండెద ద్రాక్షవల్లిలో నిలచియుండె ప్రభుయేసులో ఫలియించెద ప్రభు ప్రేమలో నిలచియుండెద