Back

Choose Song To View The Lyrics

నే సాగెద యేసుని మార్గములో నే పాడెద హోసన్న హల్లెలూయ

** TELUGU LYRICS **
- జె. దేవరాజ్
- Scale : Dm

నే సాగెద యేసుని మార్గములో - నే పాడెద హోసన్న హల్లెలూయ
చింతేల నాకీ లోకములో - ఎంతైన చేయును ఆ ప్రభువే
భారంబును వీడిన డెందముతో - తీరంబును చేరేద యేసునితో

Bb Dm C Dm
చింతేల నాకీ లోకములో - ఎంతైన చేయును ఆ ప్రభువే
C Gm7 Dm
భారంబును వీడిన డెందముతో - తీరంబును చేరేద యేసునితో
** CHORDS **

Dm C Gm7 Dm

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali