Back

Choose Song To View The Lyrics

నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు

నీకిష్టమైనది కావాలి దేవునికి
బలి అర్పణ కోరలేదు దేవుడు(2)
ప్రభు మనసు తెలుసుకో
వాక్యాన్ని చదువుకో (2)
||నీకిష్టమైనది||

1. కయీను అర్పణ తెచ్చాడు దేవునికి
హేబెలు అర్పణ నచ్చింది దేవునికి (2)
అర్పించు వాటికంటే అర్పించు మనసు ముఖ్యం (2)
నచ్చాలి మొదట నీవే కావాలి మొదట నీవే
||నీకిష్టమైనది||

2. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా
క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా (2)
నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం (2)
ప్రకటించు క్రీస్తు కొరకే మరణించు పాపి కొరకే

||నీకిష్టమైనది||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------