Back

Choose Song To View The Lyrics

నా యేసుని ప్రేమకన్నా మిన్న ఏమున్నది (114)

- మాథ్యూస్
- Scale : Bm

నా యేసుని ప్రేమకన్న - మిన్న యేమున్నది
ఆ ప్రేమ కల్వరి గిరిలో సార్ధకంబైనది
ఆ ప్రేమ కల్వరి గిరిలో సార్ధకంబైనది

1. నీదు ప్రేమే నాకు జీవం - నా సమస్తమును
వర్ణింపగలనా నీదు ప్రేమ - ప్రాణప్రియుడా
||నా యేసు||

2. నీవు పొందిన శ్రమలన్నియు - నాదు డెందములో
సాక్ష్యమిచ్చు చుండనేను - నిన్ను విడతునా
||నా యేసు||

3. నీవు కార్చిన రక్తమేనా - ముక్తిమార్గమై
సిల్వలో స్రవించుచు - నన్ శుద్ధి చేయును
||నా యేసు||

4. అర్పింతునే నా సమస్తము - నాదు హృదయమును
నీదు ప్రేమ నన్ను తొందర - చేయుచున్నది
||నా యేసు||

నా యేసుని ప్రేమకన్న - మిన్న యేమున్నది
Bm Em Bm

ఆ ప్రేమ కల్వరి గిరిలో సార్ధకంబైనది
A Bm Em Bm

ఆ ప్రేమ కల్వరి గిరిలో సార్ధకంబైనది

1. నీదు ప్రేమే నాకు జీవం - నా సమస్తమును
Em A Bm

వర్ణింపగలనా నీదు ప్రేమ - ప్రాణప్రియుడా
||నా యేసు||

2. నీవు పొందిన శ్రమలన్నియు - నాదు డెందములో
సాక్ష్యమిచ్చు చుండనేను - నిన్ను విడతునా
||నా యేసు||

3. నీవు కార్చిన రక్తమేనా - ముక్తిమార్గమై
సిల్వలో స్రవించుచు - నన్ శుద్ధి చేయును
||నా యేసు||

4. అర్పింతునే నా సమస్తము - నాదు హృదయమును
నీదు ప్రేమ నన్ను తొందర - చేయుచున్నది

||నా యేసు||
** TELUGU LYRICS **

** CHORDS **

Bm A

F# Em Bm

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------