Back

Choose Song To View The Lyrics

నీ రెక్కల క్రింద నేను దాగెదన్‌ / Nee Rekkala Krinda Nenu Daagedan

నీ రెక్కల క్రింద నేను దాగెదన్‌

నాకు సహాయము నీవెగా నీవెగా

హోసన్నా హల్లెలూయ

హల్లెలూయ హోసన్నా

1. దిన దినము నా మార్గములో

క్షణ క్షణము నా ప్రవర్తనలో

నాకు సహాయము చేయుము (2)

చేయుము

2. నా చూపులలో నా వినికిడిలో

నా మాటలలో నా తలంపులలో

నాకు సహాయము చేయుము (2)

చేయుము                           ॥హోస॥