Back

Choose Song To View The Lyrics

నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున

నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున
నడుచుటయే ఆనంద జీవితము
||నా ప్రియ||

1. లిల్లిపుష్పం షారోనురోజ పరిశుద్ధమైన మాదు తండ్రి
పూర్ణరూప సౌందర్యుడే కీర్తింపతగిన దేవ
||నా ప్రియ||

2. కన్యకలు ప్రేమించుదేవ నా ప్రభునామము పరిమళమే
యేసుని వెనుక వచ్చితిమి నన్ను ఆకర్షించెను
||నా ప్రియ||

3. ప్రేమధ్వజ మెగురుచుండగ ప్రియునిసముఖము కలుగుటచే
జల్దరు వృక్షము క్రింద కలిగెను ప్రియుని ఆదరణ
||నా ప్రియ||

4. నిద్రించు రాత్రిసమయమునందు నిత్యం నా ఆత్మ మేలుకొని
నా తలుపు నొద్ద నిలచిన యేసుని ప్రేమించెదన్
||నా ప్రియ||

5. అగ్నిజ్వాల యేసుని ప్రేమ మరణమువలె బలవంతమైనది
నీటి ప్రవాహమువలన ఆప్రేమ చల్లారదు
||నా ప్రియ||

6. దీనస్థంభము వలె దిగివచ్చును దేవకుమారుడు మహిమతో
ఘనులైన వారి రథమువలె పై కెగిరిపోదును
||నా ప్రియ||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Naa Priya Yesunipai Aanukoni Aranya Maargamuna
Naduchutaye Aanandha Jeevithamu
||Naa Priya||

1. Lillipushpam Shaaronuroja Parishuddhamaina Maadhu Thandri
Poornaroopa Soundharyude Keerthimpathagina Deva
||Naa Priya||

2. Kanyakalu Preminchudheva Naa Prabhunaamamu Parimalame
Yesuni Venuka Vachchithimi Nannu Aakarshinchenu
||Naa Priya||

3. Premadhvaja Meguruchundaga Priyunisamukhamu Kalugutache
Jaldharu Vrukshamu Krindha Kaligenu Priyuni Aadharana
||Naa Priya||

4. Nidrinchu Raathrisamayamunandhu Nithyam Naa Aathma Melukoni
Naa Thalupu Noddha Nilachina Yesuni Preminchedhan
||Naa Priya||

5. Agnijvaala Yesuni Prema Maranamuvale Balavanthamainadhi
Neeti Pravaahamuvalana Aaprema Challaaradhu
||Naa Priya||

6. Deenasthambhamu Vale Digivachchunu Devakumaarudu Mahimatho
Ghanulaina Vaari Rathamuvale Pai Kegiripodhunu
||Naa Priya||

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------