Back

Choose Song To View The Lyrics

నూతన దరిశనమిమ్ము ప్రభువా

** TELUGU LYRICS **
- జి.ఎఫ్.వి.ప్రసాద్

నూతన దరిశనమిమ్ము - ప్రభువా
నూతన పరచుము నన్ను - దేవా

1. పాత జీవితము - ఫలితము లేనిది
భారము లేనిది - భరియింప లేనిది
||నూతన||

2. నా చుట్టునున్న - నశియించుచున్న
నా వారలకు - సాక్షినై యుండ
||నూతన||

3. దరిశనము లేక - నశియించు నాత్మలు
దరిశన మిమ్ము- నీకై నిలువ
||నూతన||

4. నూతన ఆయుధ - ముగ నను జేయుము
జ్ఞానాత్మా - ఓ జీవదాయకా
||నూతన||
** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------