Back

Choose Song To View The Lyrics

నీ రక్తముతో నను కడిగితివి పరిశుద్ధుని చేసితివి

నీ రక్తములో నను కడిగితివి - పరిశుద్ధుని చేసితివి
నీ రక్తము నాకై కార్చితివి - నీ ప్రాణము నిచ్చితివి
ఏమిత్తునయా - ఏమిత్తునయా - నీ ప్రేమకు సాటిగనూ
నా రక్షణ పాత్రను చేబూని - అర్పింతు కృతజ్ఞతలన్

1. గత వత్సరము - నా శోధనలో - నా నిందలు భారములన్
తప్పించితివి - కాపాడితివి - నను ప్రేమతో నడిపితివి
||ఏమిత్తునయా||

2. నీ సన్నిధిలో - నను చేర్చితివి - నీ ప్రేమను తలపోయన్
నీ గాయపు నీడలో - దాచితివి - నీ మార్గము చూపితివి
||ఏమిత్తునయా||

3. పలు భయములు బలముగ - చుట్టుకొనన్ నీవభయము నిచ్చితివి
నిను విడువను - మరి యెడబాయనని వాగ్దానము నిచ్చితివి

D G D A D

G D

G D A D

** TELUGU LYRICS **

- Scale : D

** CHORDS **

D C A

G D A

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :