Choose Song To View The Lyrics
నీ స్వరము వింటూ నీ చిత్తం చెయ్యాలి
నీ స్వరము వింటూ నీ చిత్తం చెయ్యాలి
నీ చిత్తం చేస్తు నీకై జీవించాలి (2)
నన్ను పిలచినవాడు నీవేనంటూ
ముందుకు ముందుకు సాగిపోవాలి (2)
హైలెస్సా హైలెస్సా ఏలేలో హైలెస్సా (2)
కృపా సత్యము యేసులో ఉన్నది
యేసుని నమ్మిన వారు దీవించబడేదరు (2)
నూతన సృష్టిగా మారుదామంటూ
ముందుకు ముందుకు సాగిపోదము (2)
నమ్మిన వారికై మన యేసు
త్వరగా వచ్చుచున్నాడు (2)
యేసయ్య త్వరగా రమ్మయ్య
నా యేసయ్య త్వరగా రమ్మయ్య (2)
||నీ స్వరము||
పరలోక మార్గము యేసంటు
మానవజాతికి చాటి చెప్పాలి (2)
యేసును నమ్మినచో శాపము లేదంటూ
సర్వ రోగ నివారణి ఏసంటూ (2)
యేసును నమ్మినచో శిక్షే ఉండడు అంటూ (2)
ప్రపంచమంతట చాటి చెప్పాలి
ఈ ప్రపంచమంతట చాటి చెప్పాలి (2)
||నీ స్వరము||
నీ చిత్తం చేస్తు నీకై జీవించాలి (2)
నన్ను పిలచినవాడు నీవేనంటూ
ముందుకు ముందుకు సాగిపోవాలి (2)
హైలెస్సా హైలెస్సా ఏలేలో హైలెస్సా (2)
కృపా సత్యము యేసులో ఉన్నది
యేసుని నమ్మిన వారు దీవించబడేదరు (2)
నూతన సృష్టిగా మారుదామంటూ
ముందుకు ముందుకు సాగిపోదము (2)
నమ్మిన వారికై మన యేసు
త్వరగా వచ్చుచున్నాడు (2)
యేసయ్య త్వరగా రమ్మయ్య
నా యేసయ్య త్వరగా రమ్మయ్య (2)
||నీ స్వరము||
పరలోక మార్గము యేసంటు
మానవజాతికి చాటి చెప్పాలి (2)
యేసును నమ్మినచో శాపము లేదంటూ
సర్వ రోగ నివారణి ఏసంటూ (2)
యేసును నమ్మినచో శిక్షే ఉండడు అంటూ (2)
ప్రపంచమంతట చాటి చెప్పాలి
ఈ ప్రపంచమంతట చాటి చెప్పాలి (2)
||నీ స్వరము||
** TELUGU LYRICS **
** ENGLISH LYRICS **
Nee Swaramu Vintu Nee Chittam Cheyyali
Nee Chittam Chesthu Neekai Jeevinchaali (2)
Nannu Pilachinavadu Neevenantu
Munduku Munduku Saagipoovali (2)
Hilesaa Hilesaa Eleloo Hilesaaa (2)
Krupa Satyamu Yesuloo Unnadi
Yesuni Nammina Varu Deevinchabadedaru (2)
Noothana Strustiga Marudamantu
Munduku Munduku Saagipoodamu (2)
Nammina Vaaraikai Mana Yesu
Twaraga Vachuchunnaadu (2)
Yesayya Twaraga Rammayya
Na Yesayya Twaraga Rammayya (2)
||Nee Swaramu||
Paraloka Margamu Yesantu
Manavajaathiki Chaati Cheppali
Yesunu Namminachoo Shapamu Ledantu
Sarva Roga Nivarini Yesantu
Yesunu Namminacho Shikshe Undadu Antu
Prapanchamantata Chaati Cheppali
Eee Prapanchamantata Chaati Cheppali
||Nee Swaramu||
-----------------------------------------------------------
CREDITS : Lyrics & Tune : Dr.Thomas
Vocals : Catherine Joyce
A Samuel Dara’s Musical
-------------------------------------------------------------
** ENGLISH LYRICS **
Nee Swaramu Vintu Nee Chittam Cheyyali
Nee Chittam Chesthu Neekai Jeevinchaali (2)
Nannu Pilachinavadu Neevenantu
Munduku Munduku Saagipoovali (2)
Hilesaa Hilesaa Eleloo Hilesaaa (2)
Krupa Satyamu Yesuloo Unnadi
Yesuni Nammina Varu Deevinchabadedaru (2)
Noothana Strustiga Marudamantu
Munduku Munduku Saagipoodamu (2)
Nammina Vaaraikai Mana Yesu
Twaraga Vachuchunnaadu (2)
Yesayya Twaraga Rammayya
Na Yesayya Twaraga Rammayya (2)
||Nee Swaramu||
Paraloka Margamu Yesantu
Manavajaathiki Chaati Cheppali
Yesunu Namminachoo Shapamu Ledantu
Sarva Roga Nivarini Yesantu
Yesunu Namminacho Shikshe Undadu Antu
Prapanchamantata Chaati Cheppali
Eee Prapanchamantata Chaati Cheppali
||Nee Swaramu||
-----------------------------------------------------------
CREDITS : Lyrics & Tune : Dr.Thomas
Vocals : Catherine Joyce
A Samuel Dara’s Musical
-------------------------------------------------------------