చిన్న పిల్లల ఆధ్యాత్మికమైన ఎదుగుదల కొరకు

Book
Title
  • బైబిల్ కథలు
  • మిషనరీ కథలు
  • కంఠస్థ వాక్యములు
  • ప్రార్థనలు
  • పడవినోదాలు
  • క్రాఫ్ట్స్ వర్క్
  • గేమ్స్
  • ఇంకా మరెన్నో ...
Boat
Splash
Fish

నూతన యెరూషలేము పరిచర్యల వెబ్ సైట్ కు స్వాగతం!

నూతన యెరూషలేము పరిచర్యలు అనే ఈ వెబ్సైట్ తెలుగు క్రైస్తవ సంఘానికి ఆధ్యాత్మిక, అనుసరణీయ, సత్యవేద వాక్యాలను తెలుగులో అందిస్తుంది. ఇందులో ఎన్నో ప్రత్యేకమైన క్రైస్తవ పుస్తకాలు, బైబిలును లోతుగా అధ్యయనం చేయడానికి సహాయపడే వ్యాఖ్యానాలు, ఇంకా మరెన్నో వనరులు, తెలుగులో అందుబాటులో ఉన్నాయి. ఇవి చదవడం/వినడం ద్వారా దుర్బోధలకు ఢీటైన సమాధానాలను తెలుసుకోవడమే కాకుండా, దుర్బోధకులకు మరియు విమర్శకులకు లేఖనానుసారమైన సమాధానాలను ఎలా ఇవ్వాలో కూడా మీరు నేర్చుకుంటారు. జీవితంలో ఎదురయ్యే అనేక చిక్కు ప్రశ్నలకు బైబిల్ ఆధారిత సమాధానాలతో నివృత్తిని కలిగించేలా ఈ వెబ్సైట్ మీకోసం నిర్మించబడింది.

1 కొరింథి 4 : 20, రోమీయ 14 : 17
“దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తి తోనే యున్నది. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును, పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది.”

       నిత్యజీవప్రధాతయైన దేవుని వాక్యం యొక్క శక్తి నిరంతరము గొప్పది మరియు ఘనమైనది. ఆ ఘనమైన దేవుని వాక్యమును ప్రబలముగా నమ్మి, యేసుక్రీస్తు నందు ఒకరినొకరు అపోస్తులుల బోధ, ప్రార్థన, ప్రేమ, విశ్వాసం, విధేయత మరియు కరుణతో కొనసాగించుచున్నాము. ఈ పరిచర్యకు ప్రజలు యేసుక్రీస్తు ప్రభులవారి సువార్త యొక్క శుభవార్త వినడానికి స్వచ్ఛందంగా వస్తారు, వారి పాపాలను ఒప్పుకొని మరియు నీతియు సమాధానమును, పరిశుద్ధాత్మయందలి ఆనందమును అనుభవించి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఈ పరిచర్య చాలా కొద్ది మంది ఆత్మలతో ప్రారంభించబడి, దేవుని దయతో మరియు ఆయన మీద ప్రగాఢమైన విశ్వాసముతో నడపబడుతున్న ఈ పరిచర్యకు ప్రతి ఆదివారం ప్రజలు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభులవారిని ఆరాధించడానికి మందిరమునకు వేగిరపడుచున్నారు. ఈ పరిచర్యకు (FCRA ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ లేదు) విదేశీ నిధులు లేవు. ఇది పూర్తిగా 100% భారతీయ మరియు స్వదేశీ పరిచర్య.

నిశ్చయముగా ఈ పరిచర్య మీకు నిశ్చలత్వమును, నిర్బయమును, నిగూఢయైన దైవిక క్రమమును, నిరంతరమైన ధైర్యమును, నిలకడైన ఆత్మీయతను పంచగలదని ప్రగాఢమైన విశ్వాసముతో….. మరియు ధనదాహముతో కాక నిస్వార్ధమైన ఆత్మలదాహముతో కొనసాగే ఈ నిబంధన పరిచర్యలో మీరు నిజమైన పాలిభాగస్తులు కాగలరని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము.

మీకొరకు ప్రార్థించి మీ సంఘం, మీ దైవజనులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉండాలని మరచిపోకండా.....