Back

Choose Song To View The Lyrics

నీ జీవితం విలువైనది ఏనాడు ఏమరకు

- జె. దేవరాజు
- Scale : Bm

నీ జీవితం - విలువైనది - ఏనాడు ఏమరకు
శ్రీయేసునామం - నీకెంతో క్షేమం - ఈనాడే యోచించుమా
ఓ నేస్తమా తెలియునా - ప్రభు యేసు నిన్ను ప్రేమించెను
నా నేస్తమా తెలిసికో - ప్రభు యేసు నీకై మరణించెను
||నీ జీవితం||

1. బలమైన పెనుగాలి వీచి - అలలెంతో పైపైకి లేచి
విలువైన నీ జీవిత నావ - తలక్రిందులై వాలిపోవ
వలదు భయము - నీకేల - కలడు యేసే - నీతోడు
యేసు మరణించి మరిలేచెను - నిన్ను ప్రేమించి దరిజేర్చును
||నీ జీవితం||

2. గాఢాంధకారంపు లోయలో వడగాలి వడి సవ్వడిలో
నడయాడె నీజీవిత త్రోవ - సుడివడి నీ అడుగులు తడబడెగా

3. కనలేని గమ్యంబు కోరి - ఎనలేని కష్టాలపాలై
మనలేని నీజీవిత గాధ - కలలన్ని కన్నీటి వ్యధలే

A Bm A Bm

శ్రీయేసునామం - నీకెంతో క్షేమం - ఈనాడే యోచించుమా
A D A F#7 Bm

ఓ నేస్తమా తెలియునా - ప్రభు యేసు నిన్ను ప్రేమించెను
A D A F#7 Bm

నా నేస్తమా తెలిసికో - ప్రభు యేసు నీకై మరణించెను
||నీ జీవితం||

1. బలమైన పెనుగాలి వీచి - అలలెంతో పైపైకి లేచి
A Bm

విలువైన నీ జీవిత నావ - తలక్రిందులై వాలిపోవ
F#7 Bm Em Bm

వలదు భయము - నీకేల - కలడు యేసే - నీతోడు
Em A Bm Em A Bm

యేసు మరణించి మరిలేచెను - నిన్ను ప్రేమించి దరిజేర్చును
||నీ జీవితం||

2. గాఢాంధకారంపు లోయలో వడగాలి వడి సవ్వడిలో
నడయాడె నీజీవిత త్రోవ - సుడివడి నీ అడుగులు తడబడెగా
వలదు భయము - నీకేల - కలడు యేసే - నీతోడు
యేసు మరణించి మరిలేచెను - నిన్ను ప్రేమించి దరిజేర్చును
||నీ జీవితం||

3. కనలేని గమ్యంబు కోరి - ఎనలేని కష్టాలపాలై
మనలేని నీజీవిత గాధ - కలలన్ని కన్నీటి వ్యధలే
వలదు భయము - నీకేల - కలడు యేసే - నీతోడు
యేసు మరణించి మరిలేచెను - నిన్ను ప్రేమించి దరిజేర్చును
||నీ జీవితం||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Nee Jeevitham Viluvainadi - Aenaadu Aemaraku
Shree Yesu Naamam Neekentho Kshemam - Eenade Yochinchumaa
O Nesthamaa Theliyunaa - Prabhu Yesu Ninnu Pilichenu
Naa Nesthamaa Thelisiko - Prabhu Yesu Neekai Maraninchenu
||Nee Jeevitham||

1. Balamaina Penu Gaali Veechi - Alalentho Paipaiki Lechi (2)
Viluvaina Nee Jeevitha Naavaa - Thalakindulai Vaalipova
Valadu Bhayamu Neekela - Kaladu Yese Nee Thodu
Yesu Maraninchi Mari Lechenu - Ninnu Preminchi Dari Cherchunu
||Nee Jeevitham||

2. Gaadaandhakaarampu Loyalo - Vala Gaali Vadi Savvadilo (2)
Nadayaadi Nee Jeevitha Throvaa - Sudivadi Nee Adugu Thadabadina
Valadu Bhayamu Neekela - Kaladu Yese Nee Thodu
Yesu Maraninchi Mari Lechenu - Ninnu Preminchi Dari Cherchunu
||Nee Jeevitham||

3. Kanaleni Gamyambu Kori - Enaleni Kashtaala Paalai (2)
Manaleni Nee Jeevitha Gaathaa - Kalalanni Kanneeti Vyathale
Valadu Bhayamu Neekela - Kaladu Yese Nee Thodu
Yesu Maraninchi Mari Lechenu - Ninnu Preminchi Dari Cherchunu
||Nee Jeevitham||

** CHORDS **

Bm A Bm Em A Bm

A Bm

--------------------------------------------------------
CREDITS :