Back

Choose Song To View The Lyrics

నడుతును నడుతును నడుతునూ నడుతును

1. నడుతును నడుతును నడుతునూ -
నడుతును ప్రభువుతో నెప్పుడు
అంధకార చీకటుల్ క్రమ్మినా
అలలు పై పైకెగిరి వచ్చినా
బాధలా బ్రాంతులా శోధనా భీతులా
నా పైకి ఎగిరి వచ్చినా
||నడుతును||

2. ఘోర సింహపు గర్జన విన్నను
గుండె బ్రద్దలు కానున్ననూ
దు:ఖమూ విచారమూ దుర్జనా
బాధలా -నా పైకి ఎగిరి వచ్చినా
||నడుతును||

3. మరణ భీతులు అవరించినా
కరువు యిరుకులు లొంగదీసినా
మోసమూయూసమూ లేములా నిందలా
నా పైకి ఎగిరి వచ్చినా
||నడుతును||

4. కానీ సుదినము చూడగోరితీ
క్రీస్తు ప్రభువుతో నుండగోరితీ
చర్మమూడి పోయిన ఎముక మిగిలిపోయిన
సజీవినై చూడగోరితీ
||నడుతును||
** TELUGU LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------