Back

Choose Song To View The Lyrics

నీతి నివసించే లోకంలో క్రీస్తు పాలించే రాజ్యములో

- శ్రీనివాస్
- Scale : Dm

నీతి నివసించే లోకంలో క్రీస్తు పాలించే రాజ్యములో
నీవు ఉందువా - నీవు ఉందువా (2)

1. నీదు తనువును - నీదు మనసును - నీదు ప్రాణమును
అర్పణముగను చేయ - నీవిల సిద్ధముగ గలవా (2)
||నీతి||

2. మానివేయగ - నీదు మోసము - పాపజీవితము
మారు మనసును పొంద - నీవిల సిద్ధముగ గలవా (2)
||నీతి||

3. నీదు రక్షణ భారమును - ప్రభుయేసు పైనుంచి
దేవునాజ్ఞల నాచరించగ - సిద్ధముగ గలవా (2)
||నీతి||

4. యేసు వచ్చును భూమి మీదికి - రాజ్యమేలగను
ఆ సుదినమును చూడ నీవిల - సిద్ధముగ గలవా (2)

C Dm

G D C Dm

** TELUGU LYRICS **

** CHORDS **

Dm Gm Dm

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali