Back

Choose Song To View The Lyrics

నిను స్తుతియించే కారణం

నిను స్తుతియించే కారణం
ఏమని చెప్పాలి ప్రభువా (2)
ప్రతి క్షణము ప్రతి దినము
స్తుతియించుటే నా భాగ్యము
ప్రతి క్షణము ప్రతి దినము
స్తుతియించుటే నా జీవము      ||నిను||

ఉన్నత స్థలములలోన నీకు స్తోత్రము
అగాధ జలములలోన నీకు స్తోత్రము (2)
పరమందు నీకు స్తోత్రం
ధరయందు నీకు స్తోత్రం (2)
ప్రతి చోట నీకు స్తోత్రం
ప్రతి నోట నీకు స్తోత్రం (2)    ||నిను||

చీకటి లోయలలోన నీకు స్తోత్రము
మహిమాన్విత స్థలములలోన నీకు స్తోత్రము (2)
గృహమందు నీకు స్తోత్రం
గుడిలోన నీకు స్తోత్రం (2)
ప్రతి చోట నీకు స్తోత్రం
ప్రతి నోట నీకు స్తోత్రం (2)    ||నిను||

నిన్నటి మేలుల కొరకై నీకు స్తోత్రము
ఈ దిన దీవెన కొరకై నీకు స్తోత్రము (2)
శ్రమలైనా నీకు స్తోత్రం
కరువైనా నీకు స్తోత్రం (2)
ప్రతి చోట నీకు స్తోత్రం
ప్రతి నోట నీకు స్తోత్రం (2)    ||నిను||
Ninu Sthuthiyinche Kaaranam
Emani Cheppaali Prabhuvaa (2)
Prathi Kshanamu Prathi Dinamu
Sthuthiyinchute Naa Bhaagyamu
Prathi Kshanamu Prathi Dinamu
Sthuthiyinchute Naa Jeevamu       ||Ninu||

Unnatha Sthalamulalona Neeku Sthothramu
Agaadha Jalamulalona Neeku Sthothramu (2)
Paramandu Neeku Sthothram
Dharayandu Neeku Sthothram (2)
Prathi Chota Neeku Sthothram
Prathi Nota Neeku Sthothram (2)      ||Ninu||

Cheekati Loyalalona Neeku Sthothramu
Mahimaanvitha Sthalamulalona Neeku Sthothramu (2)
Gruhamandu Neeku Sthothram
Gudilona Neeku Sthothram (2)
Prathi Chota Neeku Sthothram
Prathi Nota Neeku Sthothram (2)      ||Ninu||

Ninnati Melula Korakai Neeku Sthothramu
Ee Dina Deevena Korakai Neeku Sthothramu (2)
Shramalainaa Neeku Sthothram
Karuvainaa Neeku Sthothram (2)
Prathi Chota Neeku Sthothram
Prathi Nota Neeku Sthothram (2)      ||Ninu||