Back

Choose Song To View The Lyrics

నీ జీవితము క్షణభంగురమే ఒక గడియలోనే గతియించెదవు

నీ జీవితము క్షణభంగురమే - ఒక గడియలోనే గతియించెదవు

1. నీటి బుడగవలె నీ జీవితము - సంపూర్ణముగా నశియించు
సాగిపోయెడు నీడవలెనే నీదు బ్రతుకు వున్నదిగా

2. ధన సంపదలు గౌరవములు - ధరలోనున్న సర్వమును
వ్యర్థము వీటి వైభవమంతయు - విడిచెదవు ఒక దినమందే - నీవు

3. మోసపోతివిగా నీవు యిలలో - నష్టపడితివి పాపములో
నేడే రమ్ము యేసుని కడకు - నీకై రక్తము చిందించెనుగా
నిన్ను పిలుచుచున్నాడు
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Nee Jeevithamu Kshanabhangurame - Oka Gadiyalone Gathiyinchedhavu

1. Neeti Budagavale Nee Jeevithamu - Sampoornamugaa Nashiyinchu
Saagipoyedu Needhavalene Needu Brathuku Vunnadhigaa

2. Dhana Sampadhalu Gouravamulu - Dharalonunna Sarvamunu
Vyardhamu Veeti Vaibhavamanthayu - Vidichedhavu Oka Dhinamandhe - Neevu

3. Mosapothivigaa Neevu Ilalo - Nashtapadithivi Paapamulo
Nede Rammu Yesuni Kadaku - Neekai Rakthamu Chindhinchenugaa
Ninnu Piluchuchunnaadu

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------