Back

Choose Song To View The Lyrics

నశియించు ఆత్మలను రక్షింప యేసుప్రభూ (102)

- పీటర్ సింగ్
- Scale : Em

నశియించు ఆత్మలను - రక్షింప యేసుప్రభూ
ఆశతో వెదకుచును - నీ కొరకేతెంచె
వేడుమ శరణు - ఓ యువకా
కోరుమ శరణు - ఓ యువతి

1. సిలువలో కారెనుగా - సెలయేరును రుధిరంబు
చాచిన చేతులతో - దాపున చేరెనుగా
నీ సహవాసముకై - నిలచెను వాకిటను
హృదయపు తలుపు - తీయుమా
||నశియించు||

2. ఈ యువతరమంతా - దేవుని సేవకులై
రక్షణ పొందగను - యేసుడు కోరెనుగా
సోమరివై సమయం - వ్యర్ధము చేయుడువా?
క్రీస్తుకు నీ హృది - నీయుమా
||నశియించు||

3. యేసుని సాక్షిగను - నిన్నే కోరెనుగా
ఓ యువకా - ప్రభుని - వేదన గాంచితివా
రయమున సాగుమయా - రక్షణ కోరుమయా
||నశియించు||

నశియించు ఆత్మలను - రక్షింప యేసుప్రభూ
Am C Em
ఆశతో వెదకుచును - నీ కొరకేతెంచె
Em C Am Em
వేడుమ శరణు - ఓ యువకా
C Am Em
కోరుమ శరణు - ఓ యువతి

D Em D
1. సిలువలో కారెనుగా - సెలయేరును రుధిరంబు
Am C Em
చాచిన చేతులతో - దాపున చేరెనుగా
G D Am C Em
నీ సహవాసముకై - నిలచెను వాకిటను
C Am Em
హృదయపు తలుపు - తీయుమా
||నశియించు||

2. ఈ యువతరమంతా - దేవుని సేవకులై
రక్షణ పొందగను - యేసుడు కోరెనుగా
సోమరివై సమయం - వ్యర్ధము చేయుడువా?
క్రీస్తుకు నీ హృది - నీయుమా
||నశియించు||

3. యేసుని సాక్షిగను - నిన్నే కోరెనుగా
ఓ యువకా - ప్రభుని - వేదన గాంచితివా
రయమున సాగుమయా - రక్షణ కోరుమయా
||నశియించు||
** TELUGU LYRICS **

** CHORDS **

Em D Em D

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------