Back

Choose Song To View The Lyrics

నేనును నా యింటివారును యెహోవానే సేవించెదము

- కె.జె.యస్.బాబురావు
- Scale : C

నేనును నా యింటివారును యెహోవానే సేవించెదము
మానక ఇలలో మరణము వరకు - మా ప్రభుయేసునే పూజించెదము

1. సత్యముతోను, ఆత్మలో నేను నిష్క్పటముగా సేవించెదను
నిత్యము ప్రభుతో నివసించెదను, సత్యస్వరూపిని ఆరాధింతును
||నేనును||

2. ప్రధానులైనా, అధికారులైనా మమ్మునెంతగా హింసించినా
మేధావులందరు చిన్నచూపు చూచినా, అధములు కూడా తలలే ఊచినా
||నేనును||

3. తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా చెల్లి అక్క ఇంకెవ్వరైనా
చెల్లినదంటూ నన్ను వీడిపోయినా ఎల్లెడలా నా ప్రభు మాటె వినెద

Am C Dm Em7 C

మానక ఇలలో మరణము వరకు - మా ప్రభుయేసునే పూజించెదము

1. సత్యముతోను, ఆత్మలో నేను నిష్క్పటముగా సేవించెదను
Am Dm C Am Am7 C
నిత్యము ప్రభుతో నివసించెదను, సత్యస్వరూపిని ఆరాధింతును
||నేనును||

2. ప్రధానులైనా, అధికారులైనా మమ్మునెంతగా హింసించినా
మేధావులందరు చిన్నచూపు చూచినా, అధములు కూడా తలలే ఊచినా
||నేనును||

3. తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా చెల్లి అక్క ఇంకెవ్వరైనా
చెల్లినదంటూ నన్ను వీడిపోయినా ఎల్లెడలా నా ప్రభు మాటె వినెద
||నేనును||
** TELUGU LYRICS **

** CHORDS **

C Dm Em7 C

C Am C

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali