Back

Choose Song To View The Lyrics

నేడు మీరు కోరుకొనుడి / Nedu Meeru Korukonudi

నేడు మీరు కోరుకొనుడి

మీరెవరిని సేవింతురో

నేను నా ఇంటివారును

యెహోవానే సేవింతుము

యెహోషువ చెప్పి చేసెను

నేను కూడ సేవింతును