Back

Choose Song To View The Lyrics

నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా

నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా
నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా (2)
నీ దీవెనా నాకు చాలయ్యా (2)
ఓ కరుణామయా (4)
||నీ ప్రేమే||

నన్ను ప్రేమించి నన్నాదరించి
నీ సన్నిధిలో నను నిలిపితివి (2)
||నీ దీవెనా||

ఈ లోక మనుషులు నన్ను ద్వేషించినా
నీవు నన్ను మరువని దేవుడవు (2)
||నీ దీవెనా||

కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చినా
నీ రాకడకు గుర్తులుగా ఉన్నవి (2)
నీ సువార్తను నే చాటెదను (2)
ఓ కరుణామయా (4)
||నీ ప్రేమే||

----------------------------------------------------------
CREDITS : టోనీ ప్రకాష్ (Tony Prakash)
----------------------------------------------------------
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Nee Preme Naaku Chaalayyaa O Yesayyaa
Nee Krupaye Naaku Thodayyaa O Messaiah (2)
Nee Deevenaa Naaku Chaalayyaa (2)
O Karunaamayaa (4)
||Nee Preme||

Nannu Preminchi Nannaadarinchi
Nee Sannidhilo Nanu Nilapithivi (2)
||Nee Deevenaa||

Ee Loka Manushulu Nannu Dweshinchinaa
Neevu Nannu Maruvani Devudavu (2)
||Nee Deevenaa||

Karuvulu Bhookampaalu Yuddhaalu Vachchinaa
Nee Raakadaku Gurthulugaa Unnavi (2)
Nee Suvaarthanu Ne Chaatedanu (2)
O Karunaamayaa (4)
||Nee Preme||