Back

Choose Song To View The Lyrics

నీ కృప లేకుండా నేనేల జీవించగలను

నీ కృప లేకుండా నేనేల జీవించగలను
నీ దయ లేకుండా నేనేల కొనసాగగలను
ఊహించుటయే నా వల్ల కాదయ్యా - ఆలోచించుంటే నా గుండె బరువాయగా (2)
నీ కృప ఉంటే చాలయ్య - నీ దయలేక నేను లేనయ్యా (2)

నా దుఃఖ స్థితిలో ఓదార్చినది - నా ఒంటరి పయనంలో తోడై నిలచినది (2)
నీ కృపయే నా పక్షమై నిలచి - నాకై పోరాడి విజయమునిచ్చినది (2)
నీ కృప ఉంటే చాలయ్య - నీ దయలేక నేను లేనయ్యా

దారి తప్పిపోయినను దరి చేర్చినది - ఏ పాపము నెంచక కౌగలించినది (2)
ఎట్టి అర్హత చూడలేదు - నాలో యోగ్యత కోరలేదు (2)
నీ కృప ఉంటే చాలయ్య - నీ దయలేక నేను లేనయ్యా

ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి - కృపయే మార్గమై నడిపించుచున్నది (2)
దీనుల యెడల కృప చూపు వాడవు - మారని ప్రేమతో ప్రేమించు వాడవు
నీ కృప ఉంటే చాలయ్య - నీ దయలేక నేను లేనయ్యా
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Nee Krupa Lekunda Nenela Jeevinchagalanu
Nee Dhaya Lekunda Nenela Konasagagalanu
Oohinchutaye Naa Valla Kadhayya - Alochinchunte Naa Gundae Baruvayaga (2)
Nee Krupa Unte Chalayya - Nee Dhayaleka Nenu Laenayya (2)

Naa Duhkha Sthithilo Odharchinadhi - Naa Ontari Payanamulo Thodai Nilachinadhi (2)
Nee Krupaye Naa Pakshamai Nilachi - Naakai Poradi Vijayamunichinadhi (2)
Nee Krupa Unte Chalayya - Nee Dhayaleka Nenu Laenayya

Dhari Thappipoyinanun Dhari Cherchinadhi - Ee Papamu Nenchaka Kougalinchinadhi (2)
Etti Arhatha Chudaledhu - Naalo Yogyatha Koraledhu (2)
Nee Krupa Unte Chalayya - Nee Dhayaleka Nenu Laenayya

Unna Sthithi Nundi Unnatha Sthithiki - Krupaye Margamai Nadipinchuchunnadhi (2)
Dheenula Yedala Krupa Chupu Vaadavu - Maarani Prematho Preminchu Vaadavu
Nee Krupa Unte Chalayya - Nee Dhayaleka Nenu Laenayya

---------------------------------------------------------
CREDITS : Music : Immi Johnson
Lyrics, Tune, Vocal : Pas. Shalem Raj
---------------------------------------------------------