Back

Choose Song To View The Lyrics

నీలాంటి గొప్ప ప్రేమ నీలాంటి జాలి మనసు

నీలాంటి గొప్ప ప్రేమ - నీలాంటి జాలి మనసు
నేనెన్నడూ చూడలేదు - ఎప్పుడూ చూడలేదు
మాటలు చాలని మధురానుభవము
||నీలాంటి||

1. దావీదు కుమారుడా - కరుణించమనినా (2)
అంధుని ఆక్రందనను ఆలకించినావు
నీకు ఇష్టమైతే శుద్ధిచేయమనినా (2)
కుష్ట రోగి కష్టమంతా తీసివేసినావు (2)

2. యేసు నీ రాజ్యములో - చేర్చుమని వేడినా (2)
ప్రక్కనున్న పాపి ప్రార్ధనాలకించినావు
నేడు నీవు నాతో పరదైసులోన (2)
వుందువని దొంగతో క్షమించి చెప్పినావు (2)
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------