Back

Choose Song To View The Lyrics

నిలకడగా కొనసాగెదమా పరిశుద్ధ లేఖనములయందు (124)

- జె. దేవరాజ్
- Scale : Gm

నిలకడగా కొనసాగెదమా
పరిశుద్ధ లేఖనములయందు
అలయక అనుభవ జ్ఞానముతో
పలువిధముల ఫలియించెదమా

1. ఆత్మ ప్రేరితము - దైవాత్మ శక్తి పూరితము
నిత్యము వెలుగును ప్రసరించున్ - ఇల
సత్యపు బాటలో నడిపించున్
||నిలకడగా||

2. ఆదియందలి వాక్యం - శరీరధారిగ వేంచేసెన్
ఆత్మఖడ్గము విభజించున్ - యిక
అపవాదిని - ఎదిరించెదమా
||నిలకడగా||

3. ఉపదేశించెదము - ఖండించి తప్పును సవరించి
అపవిత్రతను విడనాడే - నిజ
నైతిక విలువలు నేర్పెదమా
||నిలకడగా||

4. వినుటకు వేగిరము - అంగీకరించెడి సాత్వికము
అనుదిన వాక్యపు ఆచరణే - మన
ధన్యత భాగ్యం - ఈ ధరలో
||నిలకడగా||

నిలకడగా కొనసాగెదమా
Cm F Gm
పరిశుద్ధ లేఖనములయందు
Gm
అలయక అనుభవ జ్ఞానముతో
Cm F Gm
పలువిధముల ఫలియించెదమా

1. ఆత్మ ప్రేరితము - దైవాత్మ శక్తి పూరితము
Cm
నిత్యము వెలుగును ప్రసరించున్ - ఇల
F Gm
సత్యపు బాటలో నడిపించున్
||నిలకడగా||

2. ఆదియందలి వాక్యం - శరీరధారిగ వేంచేసెన్
ఆత్మఖడ్గము విభజించున్ - యిక
అపవాదిని - ఎదిరించెదమా
||నిలకడగా||

3. ఉపదేశించెదము - ఖండించి తప్పును సవరించి
అపవిత్రతను విడనాడే - నిజ
నైతిక విలువలు నేర్పెదమా
||నిలకడగా||

4. వినుటకు వేగిరము - అంగీకరించెడి సాత్వికము
అనుదిన వాక్యపు ఆచరణే - మన
ధన్యత భాగ్యం - ఈ ధరలో
||నిలకడగా||
** TELUGU LYRICS **

** CHORDS **

Gm F Gm

Gm Eb F Gm

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------