Back

Choose Song To View The Lyrics

నిరంతరం నీతోనే ఉండాలని యేసయ్యా

నిరంతరం నీతోనే ఉండాలని యేసయ్యా
ప్రతి క్షణం నీకొరకే బ్రతకాలని ఆశయ్యా (2)
ప్రతి క్షణము నీతోనే
ప్రతి అడుగు నీ కొరకే (2)
నిన్నే కీర్తించెదన్ - కొనియాడెదన్
నీకై బ్రతికెదన్ (2)
||నిరంతరం||

నీటి బుడగ లాంటి నన్ను - నీ హస్తములతో కాచి
కాపాడిన నా దేవా (2)
నిను విడచి ఉండలేను
నీ మేలులు మరువలేను (2)
నిన్నే స్తుతియించెదన్ - ఘనపరచెదన్
నీకై బ్రతికెదన్ (2)
||నిరంతరం||

ఎన్నికయే లేని నన్ను - నీ ప్రేమ తో హత్తుకొని
బలపరచిన నా దేవా (2)
నిను వదిలి బ్రతుకలేను - నీ ప్రేమను మరువలేను
నిన్నే ప్రార్థించెదన్ - ధ్యానించెదన్ (2)
నీకై బ్రతికెదన్ (2)
||నిరంతరం||

చెదరిన నా హృదయమును - నీ కృపతో కరుణించి
స్వస్థ పరచిన నా దేవా (2)
నీ సన్నిధి విడువలేను - నీ కృపను మరువలేను(2)
నిన్నే ప్రేమించేదన్ - ప్రకటించేదన్ (2)
నీకై బ్రతికేదన్ (2)
||నిరంతరం||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Nirantharam Neethoone Undaalani Yesayyaa
Prathi Kshanam Neekorake Brathakaalani Aashayyaa (2)
Prathi Kshanamu Neethoone
Prathi Adugu Nee Korake (2)
Ninne Keerthinchedan - Koniyaadedan
Neekai Brathikedan (2)
||Nirantharam||

Neeti Budaga Laanti Nannu - Nee Hasthamulatho Kaachi
Kaapaadina Naa Dheva (2)
Ninu Vidachi Undalaenu
Nee Maelulu Maruvalaenu (2)
Ninne Sthuthiyinchedan - Ghanaparachedan
Neekai Brathikedan (2)
||Nirantharam||

Ennikaye Laeni Nannu - Nee Prema Tho Hatthukoni
Balaparachina Naa Dheva (2)
Ninu Vadhili Brathukalaenu - Nee Premanu Maruvalaenu
Ninne Praarthinchedan - Dhyaaninchedan (2)
Neekai Brathikedan (2)
||Nirantharam||

Chedarina Naa Hrudayamunu - Nee Krupatho Karuninchi
Svastha Parachina Naa Dheva (2)
Nee Sannidhi Viduvalaenu - Nee Krupanu Maruvalaenu (2)
Ninne Preminchedan - Prakatinchedan (2)
Neekai Brathikedan (2)
||Nirantharam||

-----------------------------------------------------
CREDITS : Music : Suresh
Lyrics, Tune : Bandela Naga Raju
Vocals : Lilian Christopher
-----------------------------------------------------