Back

Choose Song To View The Lyrics

నిన్ను వెంబడించెద నీ కాడి మోయుదున్ (120)

** TELUGU LYRICS **
- జె. దేవరాజు
- Scale : Em

నిన్ను వెంబడించెద - నీ కాడి మోయుదున్
నీదు పాదముల చెంత - నేనేర్చుకొందున (2)
మాదిరి నీవే - నెమ్మది నీవే
దీనుడవు యేసయ్యా
||నిన్ను||

1. పాపాంధకారం లోనుండి
రక్షించి వెలిగించితివి (2)
పరిశుద్ధమైన పిలుపుతో
నీవెంబడి రమ్మంటివి (2)
||నిన్ను||

2. లోకాశలన్ని నీ కోసం
నేనింక ఆశించను (2)
లోపంబు లేని ప్రేమతో
నీకోసం జీవింతును (2)
||నిన్ను||

3. పవిత్రపరచు కొందును
అర్పించుకొందును (2)
కష్టాలు శ్రమలు రేగినా
నిను వీడిపోనయ్యా (2)
||నిన్ను||

4. ప్రేమ సువార్త ప్రకటింప
భారంబు మోపితివి (2)
సత్యమార్గంబు చాటగ
పంపుము నాప్రభువా (2)
||నిన్ను||

నిన్ను వెంబడించెద - నీ కాడి మోయుదున్
C D Em

నీదు పాదముల చెంత - నేనేర్చుకొందును (2)
G Em Bm7 D

మాదిరి నీవే - నెమ్మది నీవే
Am Em

దీనుడవు యేసయ్యా
||నిన్ను||

1. పాపాంధకారం లోనుండి
D Am Em

రక్షించి వెలిగించితివి (2)
A Am Em

పరిశుద్ధమైన పిలుపుతో
Am D Em(C D Em)

నీవెంబడి రమ్మంటివి (2)
||నిన్ను||

2. లోకాశలన్ని నీ కోసం
నేనింక ఆశించను (2)
లోపంబు లేని ప్రేమతో
నీకోసం జీవింతును (2)
||నిన్ను||

3. పవిత్రపరచు కొందును
అర్పించుకొందును (2)
కష్టాలు శ్రమలు రేగినా
నిను వీడిపోనయ్యా (2)
||నిన్ను||

4. ప్రేమ సువార్త ప్రకటింప
భారంబు మోపితివి (2)
సత్యమార్గంబు చాటగ
పంపుము నాప్రభువా (2)

||నిన్ను||

----------------------------------------------------------
CREDITS : జక్కి దేవరాజ్ (Jakki Devaraj)
----------------------------------------------------------
** ENGLISH LYRICS **

Ninnu Vembadincheda
Nee Kaadi Moyudun
Needu Paadamula Chentha
Ne Nerchukondunu (2)
Maadiri Neeve – Nemmadi Neeve
Deenudavu Yesayyaa (2)
||Ninnu||

1. Paapaandhakaramlo Nundi
Rakshinchi Veliginchithivi (2)
Parishuddhamaina Piluputho
Nee Vembadi Rammantivi (2)
Nee Vembadi Rammantivi
||Ninnu||

2. Lokaashalanni Nee Kosam
Neninka Aashinchanu (2)
Lopambu Leni Prematho
Nee Kosam Jeevinthunu (2)
Nee Kosam Jeevinthunu
||Ninnu||

3. Pavithraparachukondunu
Arpinchukondunu (2)
Kashtaalu Shramalu Reginaa
Ninu Veediponayyaa (2)
Ninu Veediponayyaa
||Ninnu||

4. Prema Suvaartha Prakatimpa
Bhaarambu Mopithivi (2)
Sathya Maargambu Chaataga
Pampumu Naa Prabhuvaa (2)
Pampumu Naa Prabhuvaa
||Ninnu||

** CHORDS **

Em C D Em

B7 Em